అబార్షన్స్
అబార్షన్స్ |Abortions Home /Abortions అబార్షన్స్| Abortions గర్భిణీ నిర్ధారణ జరిగిన తరువాత తొమ్మిదినెలలపాటు అమ్మకడుపులో ఒక రూపాన్ని సంతరించుకుని ఒక అందమైన శిశువుగా ఈ భూమి మీదకి వచ్చే బిడ్డకోసం ఎదురుచూస్తుంది తల్లి. అటువంటి బిడ్డ పిండదశలోనే నీరుకారిపోవడం ఆ తల్లికి నిజంగా గుండెకోతే! గర్భిణీ ధరించిన తొలిదినాల్లో జరిగే గర్భవిచ్ఛిత్తి స్పష్టత లేకుండానే జరిగిపోతే నాలుగు నుండి అయిదునెలల మధ్యలో జరిగే గర్భవిచ్ఛిత్తి పుట్టబోయే బిడ్డపై ఆ…