సంతానలేమి ఒక లోపమా…?

సంతానలేమి ఒక లోపమా…? సంతానలేమి ఒక లోపమే! పెళ్ళయిన తర్వా త ఒక సంవత్సరకాలం పాటు కలసికాపురం చేస్తున్నా పిల్లలు పుట్టలేదంటేవారిలో ఏదోఒక లోపం ఉన్నట్లుగా అనుమానించవలసివస్తుంది. పిల్లలు పుట్టకపోవడం శాపం కాదు, ఒక లోపం మాత్రమే! అందుకే- ఒక ఏడాది కాలంగా కలసికాపురం చేస్తున్నా పిల్లలు కలగని దంపతులు వెంటనేవైద్య నిపుణులను సంప్రదించి తమలో లోపాలేమైనా ఉన్నా యేమో తెలసుకోవాలి. పిల్లలు పుట్టకపోవడానికి భార్యా భర్తలు ఇద్దరిలోనూ లోపాలు ఉండవచ్చు .

Continue Readingసంతానలేమి ఒక లోపమా…?